విశాఖ : చెత్త పన్నును రద్దు చేయాలని కోరుతూ ... సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. విశాఖ జివిఎంసి అనకాపల్లి జోనల్ కమిషనర్ కు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ గంగారాం, తదితరులు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved