ముదినేపల్లి : మండలంలోని చేవూరు సొసైటీ మాజీ అధ్యక్షులు పా తూరి రం గారావు(63) గు ండెపోటుతో బుధ వారం మ రణించారు. చే వూరు గ్రామ సర్పంచిగా, గ్రామ సొసైటీ అధ్యక్షులుగా రెండు దశాబ్దాలకు పైగా ఆయన పని చేశారు. రంగారావు మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, గ్రామ సర్పంచి వి.లక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వి.సుబ్బారావు అంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.










