300-పేదలకి భోజనం ప్యాకెట్లు అందిస్తున్న దృశ్యం
300-పేదలకి భోజనం ప్యాకెట్లు అందిస్తున్న దృశ్యం
భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం
భోజన ప్యాకెట్లు అందజేత
ప్రజాశక్తి-కందుకూరు:''ఆకలికి అందరూ బంధువులే'' అనే నినాదంతో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం పేదవారికోసం వద్ధులను,వికలాంగులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు అందించడం జరిగింది.ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా పేదవారికి సహాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఫౌండేషన్ సెక్రటరీ షంషేర్ అన్నారు.కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాజిద్, ట్రెజరర్ హఫీజ్, ఇన్‌ఛార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్ షంషుద్దీన్ పాల్గొన్నారు.
నోట్-కిందివార్తకి ఫోటో వుంది










