Nov 01,2023 23:05

ప్రజాశక్తి - చీరాల
అన్ని రంగాలలో చీరాలను అభివృద్ధి పదంలో నడుపుతున్న శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు రామకృష్ణాపురంలోని ఎంఎల్‌ఎ క్యాంప్ కార్యాలయంలో జీడిపప్పు మాలతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డా నరేష్, మురళి, రాజశేఖర్‌రెడ్డి, బూదటి వెంకటేష్, బొబ్బ అంజిబాబు, నరేంద్ర, శ్రీకాంత్, ఎ నరేంద్ర, ఖాజా, సుమన్, అనిల్, బాబీ, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్  హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.