భీమా నగదు అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందకూరు :బిలాల్ నగర్ సచివాలయం, దూబగుంట క్లస్టర్ పరిధిలోని గహ సారథి చదలవాడ కోటేశ్వరరావు శనివారం మతి చెందారు. వారి కుటుంబానికి వైయస్సార్ భీమా కింద ఆదివారం కుమారుడు చదలవాడ విల్సన్ కు సచివాలయం కన్వీనర్ పల్నాటి చెన్నయ్య ,వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ,వాలంటీర్ ఫయాజ్ తక్షణమే స్పందించి మట్టి ఖర్చులు కోసం పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కుటుంబ పెద్ద ను కోల్పోయిన మతుని కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా త్వరితగతిన అందే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు










