Sep 03,2023 23:34

ప్రజాశక్తి - బాపట్ల
పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ పి కృష్ణయ్య నరసరావుపేట రూరల్ సర్కిల్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. గుంటూరు విఆర్‌లో ఉన్న శ్రీనివాసరావుకు బాపట్ల పట్టణ సిఐగా పోస్టింగ్ ఇచ్చినట్లు పోలీస్ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.