బియ్యం అందజేస్తున్న అధికారులు
ప్రజాశక్తి-భట్టిప్రోలు : మండల పరిధిలోని ఐలవరం గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్న అగ్ని పమాదంలో సర్వం కోల్పోయిన భాదితులకు మండల రెవెన్యూ అధికారులు సోమవారం బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో ఆర్‌ఐ శివరామ కష్ణ,విఆర్‌ఒలు రత్నాకర్,గ్రేషమ్మ గ్రామ సర్పంచి మాచర్ల కొటేశ్వరరావు, ఎంపిటిసి మురుగుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










