ప్రజాశక్తి - చీరాల
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలలో బొగ్గుల పార్థసారథి, నిమ్మన వెంకట పిచ్చయ్య, పింజల పోలయ్య, చింతా రామకృష్ణారావు, షేక్ సుభాని, గుత్తి వీర ప్రసాదరావు, మాచర్ల సాంబశివరావు, యడవల్లి శంభుప్రసాద్, పేరిశెట్ల శ్రీహరిబాబు, పిచ్చుక వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.










