అవినీతి రహిత సమాజమే లక్ష్యం కావాలి -ఐఓబి సీనియర్
అవినీతి రహిత సమాజమే లక్ష్యం కావాలి
-ఐఓబి సీనియర్
మేనేజర్ శ్రీనివాస్
ప్రజాశక్తి-- గూడూరు టౌన్ : గూడూరు గ్రామదేవత తాళమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు శాసనమండలి విప్ మేరిగ మురళీధర్ ను గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఆయన నివాసంలో మంగళవారం మర్యాద పూర్వ కంగా కలిసి శాలువా తో ఘనంగా సత్కరించారు. తాళ మ్మ దర్శనార్థం ఆలయానికి రావాలని మురళీధర్ ను ఆహ్వానించారు. అమ్మవారికి జరుగు తున్న పూజా కార్యక్రమాలు, గ్రామ ఉత్సవం గురించి చర్చించారు. ఆలయ అభివద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మురళీధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చెంచయ్య గౌడ్, చంద్రయ్య గౌడ్, చిన్న గౌడ్, పెంచలయ్య గౌడ్, శ్యాంప్రసాద్ గౌడ్, సూర్యగౌడ్ పాల్గొన్నారు.










