Oct 09,2023 14:18

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పంలో  ఎప్పుడు పని చేస్తుందో.. ఎప్పుడు పని చేయదో తెలియదు. ఖాతాదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం ఇండియన్ బ్యాంకు ఏటీఎం పరిస్థితి! ఎక్కడ లోపమో... ఏమో.. సంబంధిత అధికారులు స్పందించి, ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.