Sep 23,2023 00:03

ప్రజాశక్తి - బాపట్ల
గణేష్‌ నవరాత్రుల సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్లో ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బుచ్చిరాజు, ఆటో డ్రైవర్లు, వర్కర్లు పాల్గొన్నారు.