Sep 01,2023 00:19

ప్రిన్సిపల్‌కు అవార్డును అందజేస్తున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరు: జాతీయ క్రీడా దినోత్సవం పుష్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రతిభా అవార్డు అల్లూరు జిల్లా అరకు వ్యాలీలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల ప్రథమ స్థానం పొందింది. ఈ మేరకు గురువారం పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ ఈ ప్రతిభ అవార్డును పాఠశాల ప్రధానోపా ధ్యాయులకు అందజేశారు.