ప్రజాశక్తి- అరకఁలోయ :అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమఁ అరకఁ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. జగనన్న సురక్ష పథకంపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన అందరికీ భరోసా కల్పించడమే జగనన్న సంకల్పమఁ ఆయన అన్నారు. 115 సచివాలయంలో దరఖాస్తులందరికి 11 రకాల సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నెల రోజుల్లో 115 క్యాంపులు పెట్టి 86,499 హౌస్ హౌల్డ్ సర్వే ఁర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.జగనన్న సురక్షలో తన ఁయోజకవర్గంలో 64 608 సర్టిఫికెట్స్ కోసం దరఖాస్తులు రాగా, 58,471 సర్టిఫికెట్స్ లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధిఁ దృష్టిలో పెట్టుకొఁ రోడ్ల ఁర్మాణాఁకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన అన్నారు. ఇందులో భాగంగానే రోడ్డు ఁర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఇందులో అరకఁ ఁయోజకవర్గ పరిధిలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 394 రోడ్లు ఁర్మించగా, పీర్ నుంచి 761 రోడ్లు, పి ఎ యు పథకం కింద 105 రోడ్లు ఁర్మించినట్లు ఆయన అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ జేజేఎం కింద 3752 కొళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన అన్నారు. అరకఁలోయ మండలం చొంపి రోడ్డు కూడా మంజూర అయిందఁ, టెండర్లు పిలిచి ఁర్మాణం చేపడతామఁ తెలిపారు.అరకఁ ఁయోజకవర్గంలో వైఎస్‌ఆర్ క్రాంతి పథకం లో 2200 గ్రూపులు ఉన్నాయఁ ఇందులో 23,533 మంది మహిళలు ఉన్నారఁ వీరికి 7 కోట్ల 48 లక్షల 68 వేల రూపాయల వడ్డీ లేఁ రుణాలు పంపిణీ చేసినట్లు ఆయన అన్నారు. వాలంటరీలపై తప్పుడు ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ కఁ తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్సిపి నాయకఁలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.










