ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూలీ కలెక్టర్‌గా స్పోర్ట్స్ కోటాలో పదోన్నతి లభించడంలో నగరంలోని ఓహౌటల్‌లో జరిగిన కార్యక్ర మంలో పలువురు అభినందించారు. ఇందులో భాగంగానే కృష్ణాజిల్లా మాజీ కలెక్టర్ వి.లక్ష్మీకాంతం జ్యోతిసురేఖను సత్కరించారు. క్రీడల్లో మరినికన పతకాలు సాధించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.










