Oct 05,2023 07:34
  • తలలు పట్టుకురటున్న ఆర్థికశాఖ
  • తొలి అర్థ సంవత్సరంలోనే
  • 82 వేల కోట్లు లోటు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎన్నికల సంవత్సరంలో ఖజానాపై పడుతున్న లోటు భారం సమస్యగా మారుతోరది. తొలి అర్థ సంవత్సరంలోనే ఏకరగా 80 వేల కోట్లకుపైగా లోటు నెలకొనడం ఆరదోళన కలిగిస్తోరది. ఇప్పటికే ఆదాయానికి, వ్యయానికి మధ్య అరతరం భారీగా పెరగడంతో అప్పులపై, కేంద్రం నురచి వచ్చే నిధులపై ఆధారపడుతున్న ఆర్థికశాఖ ప్రతి నెల్లోనూ ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సి వస్తోరది. దీనివల్ల ప్రతి నెలా తొలి వారమంతా అయోమయ పరిస్థితులే నెలకొరటున్నాయి.
తాజాగా లెక్కల మేరకు తొలి ఆరు నెలల్లో రూ. 82,040 కోట్లు లోటుగా తేలిరది. రాష్ట్ర సొరత పన్నులు, ఇతర సొరత ఆదాయం కేవలం రూ.39,175 కోట్లు మాత్రమే రికార్డు కాగా, వ్యయం మాత్రం ఏకంగా రూ.1,21,215 కోట్లుగా రికార్డు కావడంతో ఈ భారీ లోటు నెలకొరదని అధికారులు చెబుతున్నారు. ఇరదులో అత్యధికంగా మే నెల్లోనే రూ.20,190 కోట్లు లోటు కనిపిరచిరది. ఆ తరువాత జూన్‌లో రూ.18,087 కోట్లు, జులైలో రూ.13,410 కోట్లు లోటు నెలకొరది. వ్యయానికి వస్తే అత్యధికంగా మే నెలలోనే రూ. 26,576 కోట్లు ఖర్చు చేయగా, జూన్‌లో రూ. 24,913 కోట్లు, ఏప్రిల్‌లోరూ. 20,320 కోట్లు వ్యయం జరిగిరది. ఇక ఆదాయ విభాగంలో అతి తక్కువగా జూలైలో రూ. 5,579 కోట్లు వచ్చినట్లు తేలిరది.

  • రుణాలపై ఆధారం

ఇలా ఆదాయానికి వ్యయానికి మధ్య భారీ అరతరం నెలకొనడంతో రుణాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోరదని అధికారులే అరగీకరిస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్‌బ్యారకు నురచి రూ. 45 వేల కోట్ల వరకు రుణాలు సేకరిరచగా, దారతో సగం లోటు భారాన్ని తగ్గిరచుకున్నట్లు అయిరదని కూడా అధికారులు అరటున్నారు. మిలిగిన లోటును కొరత కేంద్రం నురచి వచ్చే నిధుల నురచి భర్తీ చేసుకురటున్నామని ఒక అధికారి వ్యాఖ్యానిరచారు.

ఎపికి విద్యుత్‌ బకాయిల కేసులో తీర్పు రిజర్వు
  • ఓవర్‌డ్రాఫ్ట్‌లూ కీలకమే

దైనందిక అవసరాలు తీర్చుకునేరదుకు సరిపడే ఆదాయం లేకపోవడంతో అనునిత్యం ఓవర్‌ డ్రాఫ్ట్‌లపైనే ఆధారపడాల్సి వస్తోరది. సెప్టెరబర్‌తో ముగిసిన రెరడో త్రైమాసికంలో ఏకంగా 21 రోజులు ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉరడగా, మూడో త్రైమాసికం ప్రారంభ నెల అయిన అక్టోబర్‌ తొలి రోజు కూడా భారీగా ఓడీకి వెళ్లాల్సి వచ్చిరది. తొలి రెరడు రోజులు సెలవు రోజులు కావడంతో స్తబ్దుగా ఉరడిపోయిన ఆర్థికశాఖ మూడో రోజునే ఏకరగా మూడు వేల కోట్లకుపైగా ఓవర్‌డ్రాప్ట్‌కు వెళ్లడం విశేషం.