శవాన్ని మోస్తున్న దృశ్యం
శవాన్ని మోస్తున్న దృశ్యం
అనాథ శవానికి అంత్యక్రియలు
ప్రజాశక్తి-బిట్రగుంట:బోగోలు మండలం, ముంగమూరు భవాని ఎడ్యుకేషనల్ సొసైటి ఆదరణ కేంద్రంలో అనారోగ్యంతో మతిచెందిన రాజుకి తన వారు ఎవరు లేనందున అన్నీ తానై ఆదరణ కేంద్రం డైరక్టర్ డాక్టర్ కట్టిపల్లి సింహాద్రి రావు స్యయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రి రావు మాట్లాడుతూ రాజు కి తనవారు ఎవరూ లేనందున అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు.










