Aug 20,2023 20:42

విరాళం ఇస్తున్న దాతలు

ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 7వ తేదీ అమ్మవారి పున ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. అమ్మవారి బంగారు యంత్రం కోసం దాతలు ద్రోణాదుల అజరు, కుమార్‌ భార్య శ్రీదేవి కుమారుడు తరుణ్‌ సాయి1 గ్రామ బంగారం విలువ చేసే నగదు రూ 6,250 కొచ్చర్ల శ్రీహరి భార్య అనురాధ, కుమార్తె శ్రీదివ్య. 1 గ్రామ బంగారం విలువచేసే నగదు రూ 6,250 ద్రోణాదుల అశోక్‌ బాబు భార్య శారద. కుమారుడు హర్షవర్ధన్‌ కుమార్తె లక్ష్మీపూజిత 1 గ్రామ బంగారం విలువ చేసే నగదు. రూ 6,250 కీర్తిశేషులు ద్రోణాదుల మాలకొండయ్య జ్ఞాపకార్థం. కుమార్తె ఉమామహేశ్వరి. అల్లుడు రవి బాబు కలసి. 1 గ్రాము బంగారం విలువచేసే నగదు. రూ 6,250 యెనిమిరెడ్డి వెంకట్‌ రెడ్డిసమక్షంలో అందజేశారు. ముందుగా దాతలకి ధన్యవాదాలు తెలియజేశారుకొడాలి కోటేశ్వరరావు. ఆవుల మాధవరావు. మంచిరాజు మురళీమోహన్‌, మాదాల మాల్యాద్రి పాల్గొన్నారు.