ప్రజాశక్తి-పెద్దపంజాణి: అంగన్వాడి టీచర్‌పై దాడి హేయ మైన చర్య అని మాలమహానాడు రాయలసీమ వర్కింగ్ ప్రె సిడెంట్ కళావతి అన్నారు. మండలంలోని సంపల్లి గ్రామ ంలో ఆంగన్వాడీ టీచర్ అనితపై జరిగిన దాడిని ఖండిం చారు. దాడిలో గాయపడిన అనిత పుంగనూరు ఆసుపత్రి లో ఉండగా ఆదివారం ఆమెను పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వరదరాజ, హర్షవర్దన్ తదితరులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుబ్రమణ్యం, మంజునాథ్, తిప్పయ్య, రామచంద్ర, వెంకటేష్, రెడ్డెప్ప, నాగరాజు, చంగల్రాయప్ప తదితరులు బాధితురాలిని పరామర్శించారు.










