ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మారుమూల దుర్గం పంచాయతీ దారగడ్డ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఐసిడిఎస్ పిడి ఎన్.సూర్యలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని నేరుగా లబ్ధిదారులకు అందజేయాలన్నారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved