అందమైన ఆకృతిలో ప్లాటినం లవ్ బ్యాండ్
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
అందమైన ఆకతులు, ఆకర్షణీయమైన వెలుగులతో సరికొత్త ప్లాటినం లవ్‌బ్యాండ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందని సంస్థ వీఆర్వో మహేష్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వేడుక అనేది ఏ కుటుంబానికి అయినా మదురానుభూతులను మిగులుస్తుంది. ప్రస్తుతం వేడుకల సీజన్ ప్రారంభమయ్యింది. ' దీని దష్టిలో ఉంచుకొని ప్రముఖ ప్లాటినం తయారీ సంస్థ మూమెంట్ ఆఫ్ కమిట్‌మెంట్' ని కొత్త సీజన్‌లోని ప్లాటినమ్ లవ్ బ్యాండ్‌లతో సెలబ్రేట్ చేసుకునేలా, సరికొత్త ఆకర్షణీయమైన ప్లాటినంను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. నాణ్యతకు మారుపేరుగా ఆకర్షణీయమైన ఆకతులతో, అందరికీ అందుబాటు ధరల్లో, బంగారం కంటే 30 రెట్లు అధికమైన ప్లాటినంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇవి ఇప్పుడు అన్ని జ్యువెలరీ షాపుల్లో లభ్యమవుతాయని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్లాటినం మోడల్స్










