ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం
ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం
చిత్తూరు అర్బన్: గుడిపాల మండలం, 189 కొత్తపల్లె గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయ పునరుద్ధరణకు గురజాల జగన్మోహన్ ఛారిటబుల్ ఫౌండేషన్(జి.జె.యం)తరపున చైర్మన్ గురజాల జగన్ మోహన్ బుధవారం చిత్తూరులోని తన కార్యాలయం కొంగారెడ్డిపల్లె లక్ష్మి నగర్ కాలనీలో రూ.లక్ష నూట పదహారు రూపాయల విరాళాన్ని గ్రామ కమిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గోళ్ళ హేమాద్రి నాయుడు, మాజీ ఉప సర్పంచ్ శేషాచలం, హరి, సుబ్రమణ్యం, కళ్యాణ్, మణి, ఆదెయ్య తదితరులు వున్నారు.










