శ్రీ కృష్ణుని వేషధారణలో చిన్నారులు
ప్రజాశక్తి -పొదలకూరు : పట్టణంలోని అమరావతి లిటిల్ ఛాంప్స్ స్కూల్లో కష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కరెస్పాండంట్ కె సురేష్ కష్ణభగవానుడి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.... విద్యార్థులు శ్రీ కష్ణుడు, గోపికలు వేషదారణలు, సాంస్కతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి....ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు....










