అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని పెదపాలెం గ్రామంలో ప్రమాద బాధితులకు స్నేహహస్తాలు స్వచ్ఛంద సంస్థ ఆధ్వ ర్యంలో ఆరు బాధిత కుటుంబాలకు పక్కా గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గది, హాలు ఉండే విధంగా పనులు ప్రారంభించారు. స్నేహహస్తాలు చైర్మన్ ఎన్నారై ఎంవి రావు బాధిత కుటుంబాలతో ఫోన్లో లో మాట్లాడి ధైర్యం చెప్పారు. రూ.3.5 లక్షల అంచనా వ్యయం తో , ఆరు బాధిత కుటుంబాలకు ఒక గది, పంచ , వచ్చేలా షెల్టర్ నిర్మించి ఇచ్చేలా పనులు ప్రారంభించారు.










