ఆగిరిపల్లి:ఇఒపిఆర్‌డి సిహెచ్.శేఖర్ బాధ్యతలు చేపట్టారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిగా పనిచేస్తున్న ఉద్యోగోన్నతిపై ఆగిరిపల్లి మండల ఇఒపిర్‌ఆర్‌డిగా నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.










