ప్రజాశక్తి - మేదరమెట్ల
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన 316మందికి పెన్షన్లు వైసిపి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ డి సురేష్ బాబు, మండల అధ్యక్షులు సాదినేని ప్రసన్నకుమారి, మండల కన్వీనర్ సాదినేని మస్తానరావు పాల్గొన్నారు.










