
ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వవైఖరికి నిరసనగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు రక్షణ యాత్ర ముగింపుసభ అక్టోబర్ 5వ తేదీన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ (కూర్మన్నపాలెం జంక్షన్) వద్ద జరుగుతుంది. ఈ ముగింపు సభలో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సభ లైవ్ ప్రసారం చూడండి..



