ఏలూరు : వెలుగు విఒఎ మెప్మా ఆర్‌పి ల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ... మంగళవారం ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం, ఏపీ మెప్మా ఆర్పీల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 36 గంటల ధర్నా చేపట్టారు. వెలుగు వివోఏ, మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని, ఇంతవరకు చెల్లించని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.










