Nov 11,2023 12:19

గుంటూరు : పాలస్తీనా పౌరులపై ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని నిరసిస్తూ ... పాలస్తీనా పౌరులకు సంఘీభావంగా సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌ రెడ్‌ స్టార్‌ వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.