Nov 13,2023 08:33

హైదరాబాద్‌ : నగరంలో పలు చోట్ల ఐటి సోదాలు జరుగుతున్నాయి. సోమవారం 10 బఅందాలుగా విడిపోయిన ఐటి అధికారులు ఓ ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఫార్మా సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది. ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.