ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఆఫ్గనిస్తాన్ : గుర్బాజ్, ఇబ్రహీం జడ్రాన్, రహ్మత్ షా, షాహిది, నబీ, ఇక్రం అలిఖిల్, ఒమర్జారు, రషీద్ ఖాన్, ముజీబ్, నవీన్ ఉల్ హక్, ఫరూకి
ఇంగ్లాండ్ : బెయిర్ స్టో, మలాన్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, వోక్స్, రషీద్, మార్క్ వుడ్, టాప్లే.










