May 20,2023 13:50

అనకాపల్లి : సిపిఎం జిల్లా నాయకులు, ఉద్యమకారులు డి.సత్తిబాబు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. సత్తిబాబుకి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.