Sep 22,2023 01:25

ప్రజాశక్తి - అద్దంకి
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 9వ రోజు రిలే నిరాహారదీక్ష గురువారం చేశారు. పట్టణంలోని  5వ వార్డు టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. తెలుగు యువత పట్టణ అధ్యక్షులు వడ్డవల్లి పూర్ణచంద్రరావు, పొన్నలురి కిరణ్ కుమార్, రావులపల్లి వెంకట్రావు, బాచిన వెంకట సుబ్బారావు, చిరుమామిల్ల మాధవరావు, తేలప్రోలు ఆంజనేయులు, గాలి నారాయణ, వడ్లవల్లి గోపి, కూనంనేని ఆంజనేయులు, దండా మదనయ్య, కొండపల్లి నాగేశ్వరరావు, కొండలు, ఎనికపాటి సుబ్బారావు, మక్కెన వెంకటేశ్వర్లు, యడవల్లి ఆంజనేయులు, దార్ల శ్రీనివాసచారి, సయ్యద్ ఖాసింవలి, నర్రా గోపాల్, గుంజి వరప్రసాద్, కుంచాల వరప్రసాద్, కావూరి నాగేశ్వరరావు, నల్లపోతు రంజిత్, రుద్రబోయిన అంజయ్య, షేక్ ఆదాంవలి, పొత్తూరి శివక్రిష్ణ, గుంటూరి శ్రీరామ్, బాచిన వీరంజనేయులు, మంగమూరి సుబ్బారావు, పోకూరి నరసింహారావు, మల్లాది సుబ్బ రామయ్య, నాగబోతు పార్వతి, కరి సరోజిని, తమ్మవరపు ప్రమీల పాల్గొన్నారు.