Mar 24,2023 21:08

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
             మండలంలోఁ లక్కవరం గ్రామంలో ఈ నెల 26వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెం ఁర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామఁ హాస్పిటల్‌ అడ్మిఁస్ట్రేటర్‌ సిస్టర్‌ అర్చన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లక్కవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఁర్వహించే ఈ వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామఁ పేర్కొన్నారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు ఁర్వహిస్తామఁ తెలిపారు. ఈ శిబిరంలో జనరల్‌ వ్యాధి ఁపుణులు, స్త్రీల సంబంధిత వ్యాధి ఁపుణులు, పిల్లల వైద్య ఁపుణులు, శస్త్ర చికిత్సల వైద్యఁపుణులు రోగులను పరీక్షిస్తారఁ తెలిపారు. లక్కవరం పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాఁ్న సద్విఁయోగం చేసుకోవాలఁ ఆమె కోరారు.