Oct 06,2023 22:52

కలెక్టర్‌తో చర్చిస్తున్న భూమన అభినరురెడ్డి

25న శెట్టిపల్లి భూముల ప్రొసీడింగ్స్‌ ఇస్తాం : కలెక్టర్‌
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
శెట్టిపల్లి భూముల పరిష్కారంలో భాగంగా డిప్యూటీ మేయర్‌ భూమన అభినరురెడ్డి కలెక్టర్‌కె.వెంకటరమణతో శుక్రవారం సమావేశమయ్యారు. శెట్టిపల్లి భూ యజమానులకు వెంటనే ప్రొసీడింగ్స్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఈనెల 25న ప్రొసీడింగ్స్‌ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందారపు మురళి, వందవాసి నాగరాజు, రామకృష్ణ, బాలమురళీ కృష్ణ, శేఖర్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌ రాయల్‌, కార్పొరేటర్‌ రామస్వామి వెంకటేశ్వర్లు, ఎంఆర్‌ఒ వెంకటరమణ పాల్గొన్నారు.
కలెక్టర్‌తో చర్చిస్తున్న భూమన అభినరురెడ్డి