Oct 09,2023 07:27

తెలంగాణ భాషా సాంస్క ృతిక శాఖ సౌజన్యంతో అక్టోబర్‌ 15, ఆదివారం సాయంత్రం 6 గంటలకు, రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. అవార్డు గ్రహీతలు : షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డు - ప్రసేన్‌/ ఎవరికి వర్తిస్తే వారికి; పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు - పెనుగొండ సరసిజ/ ఇక మారాల్సింది నువ్వే!; కెఎల్‌ నర్సింహారావు స్మారక అవార్డు - తెలుగు వెంకటేష్‌/ తూనీగతో సాయంకాలం, సుంకర గోపాలయ్య/ మా నాయిన పాట. సభలో అతిథులుగా కె. శివారెడ్డి, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్‌, మామిడి హరికృష్ణ, జి. లక్ష్మీనరసయ్య పాల్గొంటారు.
- కవి యాకూబ్‌, శిలాలోలిత