Prakurthi

Jan 31, 2021 | 12:14

బాగా అలసిన శరీరం సేదతీరడానికి అనువైన స్థలం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బీచ్‌నే. పైన సూర్యుని ఎండ, కింద చల్లని నీరు ఎంతటి అలసటనైనా ఇట్టే పోగొడతాయి.

Jan 17, 2021 | 17:07

 పశ్చిమ హిందూ మహాసముద్రంలో కొత్త రకం నీలి తిమింగలాలను గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

Jan 03, 2021 | 13:07

      'ఆర్బిటర్‌లో మరో ఏడేళ్లకు సరిపడే ఇంధనం!' అని ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది.

Dec 27, 2020 | 11:50

నాసా అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఈ అద్భుతమైన చిత్రాలను చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మనం హిమాలయాలను ఇప్పటివరకు నేలపై నుంచి మాత్రమే చూసి ఉంటాం.

Dec 20, 2020 | 12:07

       'రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా!' అనిపించేంత దగ్గరగా, అంతరిక్షంలో ఈ నెల 21న ఈ మహాద్భుతం జరగబోతుంది. వివరాల్లోకి వెళితే..

Dec 13, 2020 | 12:15

        ఉల్కాపాతాల వర్షాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే దీన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి.

Nov 22, 2020 | 12:02

        మిగతా కాలాల కన్నా చలికాలంలో చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువ. ముఖ్యంగా చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకు కలిగిస్తాయి.

Nov 22, 2020 | 11:58

        చంద్రుడు సహా అంగారకగ్రహంపై జీవజాలం, నీటి జాడల గుర్తింపు కోసం పలుదేశాలు ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నాయి.

Oct 24, 2020 | 19:09

భూమిమీద కాకుండా మరే ఇతర గ్రహాలపై మానవులు నివసించగలరు? అనే విషయంపై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Oct 03, 2020 | 23:46

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో భూగర్భజలాల వెలికితీత, వాడకం ఎంతగానో పెరిగింది.

Sep 28, 2020 | 17:15

పర్యావరణ మార్పుతో సంభవిస్తున్న విపరీత పరిణామాలు మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.