Business

Jan 04, 2023 | 20:32

న్యూఢిల్లీ : బంగారం ధర ఎగిసిపడుతోంది.

Jan 04, 2023 | 20:29

హైదరాబాద్‌ : హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయిన సేఫ్‌ హౌస్‌ టెక్‌ తెలిపింది.

Jan 04, 2023 | 20:24

హైదరాబాద్‌ : గ్లోబల్‌ ఎంటర్‌ప్రిన్యర్స్‌ నెట్‌వర్క్‌ అయినా టై హైదరాబాద్‌ నూతన ప్రెసిడెంట్‌గా రషిదా అండెన్‌వాలా నియమితులయ్యారు.

Jan 04, 2023 | 15:31

సిసిఐ జరిమానాలో 10% డిపాజిట్‌ చేయాల్సిందే

Jan 03, 2023 | 21:19

సర్కార్‌ ఖజానాకు రూ.5 లక్షల కోట్లు అదరగొట్టిన లాభాలు డివిడెండ్‌లోనూ 58% వృద్థి

Jan 03, 2023 | 21:16

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల వేదిక భారత్‌ పే సిఇఒ పదవికీ సుహైల్‌ సమీర్‌ రాజీనామా చేశారు.

Jan 03, 2023 | 21:14

న్యూఢిల్లీ : చమురు ఉత్పత్తుల తయారీపై పన్నులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Jan 03, 2023 | 21:08

ముంబయి : తదుపరి డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వెల్లడించింది.

Jan 02, 2023 | 21:10

మాంద్యంలోకి మూడోవంతు దేశాలు సంక్షోభం అంచున అమెరికా ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఆందోళన

Jan 02, 2023 | 21:07

న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ నష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.3,629 కోట్ల నష్టాలు చవి చూసింది.

Jan 02, 2023 | 21:04

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది తొలి సెషన్‌లో లాభాలు సాధించాయి.

Jan 02, 2023 | 21:00

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్ల పెంపును ఇక నిలిపివేయనున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది.