ముంబయి : తదుపరి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెల్లడించింది. వ్యాపార విలువను పెంచుకోవడంతో పాటుగా డాటా ఆధునీకరణతో మేదో హక్కులను అభివృద్థి చేసుకోవడానికి ఇది దోహదం చేయనుందని పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్తును సాంకేతికంగా మరింత దృడంగా నిర్మించుకోవడానికి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం అయినట్లు తెలిపింది.










