Arogyam

Dec 27, 2020 | 11:53

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది.

Dec 27, 2020 | 11:42

ముల్లంగి భూమిలో పండుతుంది కాబట్టి దీన్ని రూట్‌ వెజిటబుల్‌ అంటారు. ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. ముల్లంగి వాసన కొందరికి అంతగా నచ్చదు.

Dec 13, 2020 | 11:29

         చలికాలం శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఈ మార్పులు పెద్దలపై మాత్రమే కాదు... పిల్లలపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

Nov 29, 2020 | 12:04

కొన్ని దేశాల్లోని చిన్నారులు యుక్త వయసు వచ్చేసరికి ఎత్తు తగినంత పెరగడం లేదు. అందుకు పోషకాహార లోపమే కారణం కావొచ్చని ఈ మధ్య ఓ తాజా అధ్యయనంలో తెలిసింది.

Nov 29, 2020 | 11:57

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ముందుగా మన శరీరంలో చర్మసంబంధమైన మార్పులే ఎక్కువగా వస్తుంటాయి. చర్మంలో తేమశాతం తగ్గి పొడిబారడం చలికాలంలోనే జరుగుతుంటుంది.

Nov 05, 2020 | 12:17

వయసు మీదపడేకొద్దీ శరీరంలోని అవయవాల పనితీరులోనూ మార్పులు వస్తుంటాయి. అందులో ప్రధానమైంది జీర్ణవ్యవస్థ. సులువుగా అరుగుతూ.. శరీరానికి తగిన శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.