ఆంధ్రప్రదేశ్‌లో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. అక్టోబర్ 30వ తేదీన ఆదోని నుండి ఒక బస్సు యాత్ర.. పార్వతీపురం సీతానగరం నుండి మరో బస్సు యాత్ర ప్రారంభమైంది. నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి మూడో బస్సు యాత్ర ప్రారంభమైంది. సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర మంగళవారానికి కొయ్యలగూడెంకి చేరుకుంది. ఆదోని యాత్ర ఈరోజు ఉదయానికి ప్రకాశం జిల్లాకు చేరుకుంది. మందస నుండి ప్రారంభమైన యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చేరుకుంది. ఈ యాత్రలకు సంబంధించిన ఫొటోలు..
1.ఏలూరు
--------00000000000000000000---------------------------
చింతలపూడి
---------------------------0000000000000000000000000------------------------------
టి. నరసాపురం చేరుకున్న ప్రజా రక్షణ భేరి యాత్ర బృందం
--------------------------00000000000000000000000000---------------------
జగ్గారెడ్డిగూడెంకి చేరుకున్న 'ప్రజా రక్షణ భేరి' యాత్ర
------------------------00000000000000000000------------------------
కొయ్యలగూడెం
'
**************************************************
2. ఒంగోలు
--------------------------00000000000000000000000000000000000000-----------------------------------
సంతనూతలపాడు సభ
-------------------------------0000000000000000000000000--------------------------
ప్రకాశం
*******************************************
3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి చించినాడ బ్రిడ్జి గుండా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు జాతకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న కోలాట బృందం సిపిఎం కార్యకర్తలు
-------------------------0000000000000000000000000000-----------------
ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చేరుకుంది.
-----------------------------00000000000000000000000000-----------------------------------------
రాజమండ్రి