సిపిఎం పార్టీ 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టంది. అసమానతలు లేని అభివృద్ధి కోసం చేపట్టిన ఈ యాత్ర అక్టోబర్ 30వ తేదీన రెండు బస్సు జాతాలు ప్రారంభమయ్యాయి. ఆదోని నుండి ఒక జాతా, పార్వతీపురం సీతానగరం నుండి మరోజాతా ప్రారంభమైంది. ఆదోని నుండి ప్రారంభమైన బస్సు యాత్ర సోమవారానికి నెల్లూరుకి చేరుకుంది. సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర ఈరోజు ఉదయానికి కుకునూరు చేరుకుంది. ఆ తర్వాత వేలేరుపాడు మండలానికి చేరుకుంది. ఈ యాత్రలకు సంబంధించిన ఫొటోలు..
1. బుట్టాయిగూడెం చేరుకున్నప్రజా రక్షణ భేరి' యాత్ర
--------------00000000000000000----------------------------
జీలుగుమిల్లి మండలం బహిరంగ సభలో..
*******************************************************
వేలేరుపాడు మండలానిరకి చేరుకున్న 'ప్రజా రక్షణ భేరి' యాత్ర
----------------------000000000000000000---------------------
కుకునూరు
****************************************************************
2. నెల్లూరు
***********************************************************************
3. కాకినాడ
కాకినాడ జిల్లా సామజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ప్రజా రక్షణ భేరి యాత్ర బృందం
------------------0000000000000000000000--------------------------
సామర్లకోటలో టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న ప్రజా రక్షణ భేరి బృందం
------------------------0000000000000000000000000000---------------------------
నవంబర్ 2వ తేదీ ్రశీకాకుళం మందస నుండి ప్రారంభమైన ప్రజా రక్షణ భేరి యాత్ర బృందం సోమవారం పెద్దాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది.