
ప్రజా సమస్యలే అజెండాగా ...' ప్రజా రక్షణ భేరి ' పేరుతో సిపిఎం ప్రచార జాతాలను చేపట్టింది. సోమవారం కర్నూలు జిల్లా ఆదోని, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట నుండి ' ప్రజా రక్షణ భేరి ' బస్సు యాత్రలు ్రపారంభమయ్యాయి. ఆదోని బస్సు యాత్ర బుధవారానికి కడపకి చేరుకుంది. పార్వతీపురం సీతంపేట నుండి బయలుదేరిన బస్సుయాత్ర విజయనగరం బుడతనాపల్లికి చేరుకుంది. ఈరోజు రెండు బస్సు యాత్రలకు సంబంధించిన ఫొటోలు..
అనంతగిరికి చేరుకున్న ' ప్రజా రక్షణ భేరి ' బస్సు యాత్ర


అనంతగిరి... సభ
**************************************************************************
జిందాల్ పరిశ్రమ ప్రాంతం పరిశీలన...


****************************************************************
బొడ్డవర చేరుకున్న యాత్ర


మాట్లాడుతున్న కిల్లో సురేంద్ర.. వై. వెంకటేశ్వర్లు..
**************************************************************
ఎస్.కోటలో.. కళాకారుల ఆటా పాట


*********************************************************
లక్కిడం జంక్షన్..

లక్కిడం జంక్షన్ వద్దకు చేరుకున్న ' ప్రజా రక్షణ భేరి ' బస్సు యాత్ర... స్వాగతం పలికిన మహిళా సంఘం నాయకులు



శిధిలావస్థలో లో ఉన్న గంట్యాడ BC చిన్న పిల్లల హాస్టల్ కు నూతన భవనం నిర్మించాలని కోరుతూ.. వినతిపత్రం అందజేసిన SFI నాయకులు
***********************************************************
విజయనగరం జిల్లాలో బుడతనాపల్లిలో ప్రజా రక్షణ భేరి యాత్ర





విజయనగరం జిల్లా నక్కిడం జంక్షన్ కి చేరుకున్న ప్రజారక్షణభేరి యాత్ర... వినతిపత్రాలు అందించిన ప్రజలు...
****************************************************************************
ప్రజా రక్షణభేరి యాత్ర ఈరోజు (బుధవారం) గజపతినగరానికి చేరుకుంది. అక్కడ ఈ బస్సు యాత్ర బృందానికి ఘనస్వాగతం పలికారు. వాటికి సంబంధించిన ఫొటోలు..














****************************************
ప్రజా రక్షణభేరి యాత్ర ఆదోని నుండి ఈరోజు (బుధవారం) బద్వేల్ కి చేరుకుంది. బద్వేల్లో జరిగిన సభ ఫొటోస్..







********************************************************************
కడపలో



