
సిపిఎం పార్టీ చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర అక్టోబర్ 30న ప్రారంభమైంది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర శుక్రవారం ఉదయానికి పెదబయలు మండలానికి చేరుకుంది. నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన బస్సు యాత్ర పూసపాటి రేగకి చేరుకుంది. ఈ యాత్రలకు సంబంధించిన ఫొటోలు..
1) చింతపల్లి చేరుకున్మ ప్రచారజాత...

ప్రజలు అందజేసిన వినతిపత్రాలు తీసుకుంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కా. వి.శ్రీనివాసరావు
----------------------------000000000000000000000000----------
జి. మాడుగుల చేరుకున్న జాతా




జి. మాడుగుల చేరుకున్న జాతా.. వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి. శ్రీనివాసరావు
--------------00000000000000000-----------------
పెదబయలు







పెదబయలు మండలంలో కాఫీ రైతుల నుండి వినతిపత్రం అందుకుంటున్న వి. ్రశీనివాసరావు
----------------------00000000000000000000------------------------------------
పాడేరు చేరుకున్న బస్సు యాత్ర. .








అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు బహిరంగసభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..

బహిరంగసభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు

సీపీఎం రాష్ట్ర కమటీ సభ్యులు ఎ. అశోక్


సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సురేంద్ర...

అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. అప్పలనర్సయ్య...

బహిరంగ సభలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు హైమవతి...







పాడేరులో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ ని పరిశీలించి సత్వరం పూర్తిచేయాలని డిమాండ్ చేసిన సిపిఎం ప్రజారక్షణ భేరి బృందం


******************************************************
శృంగవరపుకోటలో




శృంగవరపుకోట పట్టణంలో ప్రజా రక్షణ బేరి బస్సుయాత్ర సందర్భంగా ఎస్.కోట చేరుకున్న సిపిఎం నాయకులు. వారికి పలువురు వినతులు అందజేశారు.
---------------------0000000000000000000000000000------------
జి. మాడుగులకు చేరుకున్న జాతా




*********************************************
2) జామి మండల కేంద్రానికి చేరుకున్న 'ప్రజా రక్షణ భేరి'




------------00000000000000---------------------
విజయనగరం జిల్లా


















***************************************
పూసపాటి రేగ



**********************************************
3) కదిరి పట్టణం చేఠుకున్న ప్రజా రక్షణ భేది యాత్ర







