Kavithalu

Sep 28, 2020 | 15:45

దిగులు ఆకాశాన్నై దిక్కులన్నీ గాలిస్తున్నాను ఇంకా దరికిచేరని లేగదూడను పలవరిస్తూ సేపుతున్న పాలపొదుగు సలపరంతో గుంజకు చుట్టుకుపోతున్న గోమాతలా నులుసుకుపోతున్నాను

Sep 28, 2020 | 15:32

ఘనంగా జరుపుకొనే పండుగలన్నింటికి గ్రహణమేదో పట్టింది బంధాలు బంధుత్వాలను దూరం చేసి అర్థం కాని ప్రశ్నలేవో కురిపిస్తుంది కాలం పెను భూతమై, భయపెట్టిస్తోంది