పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఆగస్టు 2వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ పరిషత్ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved