Cover story

Sep 28, 2020 | 12:48

పదాలకు తన గానంతో ప్రాణం పోసి, మధురంగా ఆలాపించడం బాలుకు స్వరంతో పెట్టిన విద్య. తన గాత్రాన్ని కథానాయకుని గొంతులోకి ఒలికించి, పలికించగల నేర్పరి. అది పాట అయినా.. మాట అయినా..