Feb 02,2022 09:47

అగర్తలా : త్రిపుర అసెంబ్లీ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే రమేంద్ర సిహెచ్‌ నాధ్‌ (69) మంగళవారం కన్నుమూశారు. ఉత్తర త్రిపుర జిల్లాలోని యువరాజ్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఆయన ఎన్నికయ్యారు. ఆయన మృతికి సిపిఎం తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది.