ప్రజాశక్తి- జక్కా వెంకయ్య, టి.నర్సింహయ్య, సున్నం రాజయ్య నగర్ (తాడేపల్లి) :సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. 13 మందితో కార్యదర్శివర్గం ఎన్నికైంది. కార్యదర్శివర్గానికి ఇంకో ఇద్దరు ఆహ్వానితులుగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలో ఆఖరి రోజైన బుధవారం నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 50 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. ఏడుగురిని ఆహ్వానితులుగానూ, ఐదుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగానూ ఎన్నుకున్నారు. 2022 ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో జరగనున్న అఖిల భారత మహాసభల్లో పాల్గనేందుకు 23 మందిని ప్రతినిధులుగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు :
1. వి.కృష్ణయ్య,
2. వి.ఉమామహేశ్వరరావు,
3. దడాల సుబ్బారావు
4. జె.జయరాం
5. పి.మురళీకృష్ణ,
6. బి.ప్రభావతి,
7. కె.ఎస్.లక్ష్మణరావు
8. వై.అచ్యుతరావు
9. ప్రసాద్
10. కె.స్వరూపరాణి
11. కె.ధనలక్ష్మి
12. ఎ.వి.నాగేశ్వరరావు
13. ఎం.బాలకాశి
14. అండ్ర మాల్యాద్రి
15. ఎం.సూర్యారావు
16. కె.హరికిషోర్
17. జె.ప్రభాకర్
(1 నుంచి 17 వరకూ రాష్ట్రకేంద్రం నుంచి)
18. ఎన్.యాదగిరి (నెల్లూరు)
19. డి.వి.కృష్ణ (కృష్ణా (పశ్చిమ)
20. డి.కాశీనాధ్ ||
21. కె.శ్రీదేవి ||
22. గౌస్‌దేశారు (కర్నూలు)
23. పి.నిర్మల ||
24. బి.బలరాం (ప.గో. డెల్టా)
25. చింతకాయల బాబూరావు (ప.గో అప్‌ల్యాండ్)
26. వి.రాంభూపాల్ (అనంతపురం ఉత్తరం)
27. పూనాటి ఆంజనేయులు (ప్రకాశం తూర్పు)
28. పాశం రామారావు (గుంటూరు తూర్పు)
29. వై.నరసింహారావు (కృష్ణా (తూర్పు)
30. ఎం.జగ్గునాయుడు (విశాఖ అర్బన్)
31. టి.అరుణ్ (తూ.గో ా రాజమండ్రి)
32. టి.రమేష్‌కుమార్ (నంద్యాల)
33. రెడ్డి వేణు (పార్వతీపురం)
34. జి.విజరుకుమార్ (గుంటూరు పశ్చిమ)
35. సయ్యద్ హనీఫ్ (ప్రకాశం పశ్చిమ)
ఆహ్వానితులు :
1 కె.ఉమామహేశ్వరరావు (రాష్ట్ర కేంద్రం)
2 ఎ.అశోక్
3 ఎన్.భాస్కరయ్య (వృత్తిదారులు)
4 కిరణ్ (తూ.గో ా రాజమండ్రి)
5 వి.సావిత్రి (అనంతపురం ఉత్తరం)
6 జి. చంద్రశేఖర్ (కడప)
7 వి.నాగరాజు (తిరుపతి)
ప్రత్యేక ఆహ్వానితులు :
1. పెనుమల్లి మధు
2. పాటూరు రామయ్య
3. బి.ఆర్.తులసీరావు
4. వి.బాల సుబ్రమణ్యం
5. వై.సిద్ధయ్య
కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా జాలా అంజయ్య
జాలా అంజయ్య ఛైర్మన్‌గా కంట్రోల్ కమిషన్ ఎన్నికైంది. ఇందులో జిఎస్ రాజేశ్వరరావు, లక్ష్మి, జి.ఓబులు, కుంజా సీతారామయ్య సభ్యులుగా ఉంటారు.










