Annamayya District

Oct 09, 2023 | 20:32

నిమ్మనపల్లి : అప్రమత్తంగా ఉంటేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని ఎస్‌ఐ రామకష్ణ అన్నారు. సోమవారం స్థానిక ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

Oct 09, 2023 | 20:27

మదనపల్లె అర్బన్‌ : క్రీడల ద్వారా మానసిక ఆనందం తో పాటు శారీరక దధత్వం సాధ్యమని ఆర్‌డిఒ మురళీ పేర్కొన్నారు.

Oct 09, 2023 | 20:24

పీలేరు : వైసిపి వర్గీయుల దాడిలో గాయపడిన జన సైనికులను ఆ పార్టీ నాయకులు పరామర్శించారు.

Oct 09, 2023 | 20:19

 ఓ కుటుంబం మల్లెలలోని దర్గా దర్శనానికి ఆటోలో కడప నగర సమీపంలోని ఆజాద్‌నగర్‌ నుంచి బయలుదేరింది. ప్రొద్దుటూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి మల్లెలకు పయనమయ్యారు.

Oct 09, 2023 | 17:07

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎగిసే విప్లవ కెరటం చేగువేర అని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన స్ఫూర్తితో విభజన హామీల అమలు కోసం యువత పోరాటాలలో భాగస్వామ్యం అవ్వాలని ఎస్ఎ

Oct 09, 2023 | 14:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని రాజంపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు అతికారి దినేష్ పేర్కొన్నారు.

Oct 08, 2023 | 21:05

రాయచోటి : జిల్లాలోని ప్రజలందరికీ నాణ్యమైన మందులు అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఎస్‌. జయరాములు పేర్కొన్నారు.

Oct 08, 2023 | 21:01

మదనపల్లె అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాల్మీకులు ఎస్‌టి పునరుద్ధరణ జరిగే వరకు జాతి ఫస్ట్‌, పార్టీ నెక్స్ట్‌ అనే నినాదంతో పోరాటం చేయాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపకులు పులి శ్రీనివా

Oct 08, 2023 | 20:58

రాయచోటి టౌన్‌  : ఈ నెల 10 , 11 తేదీల్లో కలెక్టరేట్‌ ఎదుట యానిమేటర్ల 36 గంటల ధర్నా నిర్వహి ంచనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు.

Oct 08, 2023 | 16:58

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన అక్రమ కేసులలో న్యాయస్థానంలో ధర్మ

Oct 07, 2023 | 20:59

రాయచోటి : బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, విద్యార్థుల గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రిజిస్ట్రేషన్‌ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి అన్ని జి

Oct 07, 2023 | 20:55

 మరోసారి ఉక్కు పిడికిలి బిగిసింది. 2014 రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ ప్రధానమైంది.