Annamayya District

Mar 31, 2023 | 20:27

రాయచోటి : రాయచోటి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కె.నాగిరెడ్డి అధ్యక్షులుగా గెలిచారు.

Mar 31, 2023 | 17:01

ప్రజాశక్తి - బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశాల మేరకు శుక్రవారం తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలం, బీరంగి గ్రామంలో సివిల్ రైట్స్ డేని నిర

Mar 30, 2023 | 21:08

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అంబటి, మేడా, ఆకేపాటి పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాత్రికులు నేడు ధ్వజారోహణం

Mar 30, 2023 | 20:54

రాయచోటి : మూడేళ్లుగా మామిడి రైతులు ఢలాీ పడిపోయారు. సరైన దిగుబడి, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలయ్యారు. రెండేళ్లు కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కార ణంగా పండిన పంటకు ఎగుమతులు లేక తోటలకే వదిలేశారు.

Mar 30, 2023 | 20:48

కడప ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్ప్నతిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ నాసిరకం పనులకు కేరాప్‌ అడ్రస్‌గా మారింది.

Mar 30, 2023 | 20:40

వీరబల్లి : జీవనోపాదుల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా గ్రామీణాభివద్ధి సంస్ధ పథక సంచాలకులు బండి సత్యనారాయణ తెలిపారు.

Mar 30, 2023 | 20:35

రాయచోటి టౌన్‌ : కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడిని ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు.

Mar 29, 2023 | 20:52

నేడు అంకురార్పణ, రేపు ధ్వజారోహణం 5న సీతారాముల కల్యాణం

Mar 29, 2023 | 20:46

కడప అర్బన్‌ : త్వరలో జరగబోవు 10వ తరగతి పరీక్షల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు కొత్త పిఆర్‌సి ప్రకారం రెమ్యూనరేషన్‌ పెంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహ

Mar 29, 2023 | 20:43

రైల్వేకోడూరు : పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో ఎసిబి అధికారులు దాడులు జరిపి ఓబనపల్లె విఆర్‌ఒ జి.ఏసుదాసును లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఎసిబి డి

Mar 29, 2023 | 20:40

కడప అర్బన్‌ : ప్రభుత్వం మహిళా పక్షపాతిగా అన్ని సంక్షేమ పథకాలను మహిళలకు అందించడం జరుగుతోందని, తద్వారా రాష్ట్రంలో మహిళాభివద్ధి ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా పేర్కొన